Saturday 1 March 2014

‘వాకిలి’లో నా తొలి కథ!

కరోజు బస్సులో వెళుతుంటే.. నాకు ఎదురైన సంఘటనను యథాతథంగా రాశాను.

దానిని బ్లాగులో పెడదామనుకున్నాను.

దానిని కథగా మలచమని మిత్రులు ప్రోత్సహించారు. అలా ఈ కథ తయారైంది.

తరువాత కూడా దీన్ని బ్లాగులో పెడదామనుకున్నాను.  పత్రికలో వచ్చినా బ్లాగులో పెట్టొచ్చు. ముందు ఏదైనా పత్రికకు పంపితే బాగుంటుందేమో! ప్రయత్నించమన్నారు.

అప్పుడే నాకు  ఆన్ లైన్ పత్రిక ‘వాకిలి’ గురించి తెలిసింది. కొద్దిగా సంశయిస్తూనే పంపించాను.

వారి నుంచి సానుకూల స్పందన వచ్చింది.. మార్చి సంచికలో ప్రచురించారు కూడా!

ఇలా నేనూ ఒక కథ రాయగలిగాను!

చూడాలంటే.. కింద ఇచ్చిన లింక్ ద్వారా వెళ్లండి..


6 comments:

Karthik said...

Superb gaa undi.anu gaaroo...

anu said...

థాంక్సండీ..! ఎగిసే అలలు గారు..

MURALI said...

ముందుగా వాకిలిలో ప్రచురితమైనందుకు అభిననదనలు.

క్లైమాక్స్ కాస్త డ్రమాటిక్‌గా, సినిమాటిక్‌గా ఉందండి.

ఇంకాస్త పాత్రల్లో పరకాయ ప్రవేశం చేయగలిగితే మరింత సున్నితంగా, సహజంగా వ్రాయగలిగేవారేమో.

anu said...

MURALI గారూ.. మీ స్పందనకు కృతజ్ఞతలండీ...!

Anonymous said...

కథ చదివి కామెంట్ వ్రాసేందుకు వస్తే పైన నా కామెంట్ అప్పటికే ఉంది. MURALI బ్లాగర్ ప్రొఫైల్‌తో ఉన్న కామెంట్ నాదే.

ఇప్పుడు కూడా అదే ఫీలింగ్. క్లైమాక్స్‌లో సుమన్‌ని ముందుగానే ఆమె కలిసి మాట్లాడటం కాస్త సినిమాటిక్‌గా అనిపించింది. మిగిలిన కథ మొత్తం బావుంది.

anu said...

అవునా.. మళ్లీ స్పందించినందుకు థాంక్స్..muralidharnamala గారూ..

‘వి’జయమేనా? (‘వి’ సినిమా రివ్యూ)

  నానీ విలన్ , సుధీర్ హీరో సినిమా యూనిట్ చెప్పిన మాట / వచ్చిన టాక్ సినిమాపై ఆసక్తిని కలిగించింది . నేచురల్ స్టార్ అయినా ఎప్పుడూ పక్కింటి...