2011లో వివిధ పత్రికలు, మ్యాగజీన్లలో ప్రచురితమైన వివిధ రచయితల కథాసంకలనమే ఈ హాస్యకథ-2011.
ప్రతి కథ తరువాత ఆ రచయిత పరిచయంతోపాటు, వారి కథలు, హాస్య కథలపై వారి అభిప్రాయాలనూ పొందుపరిచారు.
కథకీ, కథకీ మధ్యలో వచ్చే ఏవీఎం రాసిన గీసిన కథలూ, కార్టూన్లూ ఆటవిడుపును కలిగిస్తాయి. అసలు చాలా కథలకన్నా కార్టూన్లు.. చిన్నకథలే ఎక్కువ హాస్యాన్ని పండించాయి.
ఈ పుస్తకాన్ని కొంటె బొమ్మల బాపు, జంట నేస్తం రమణలకు అంకితమిచ్చారు.
దీనిపై నేను రాసిన సమీక్ష ఈనాడు ఆదివారం (మార్చి 31) సంచికలో వచ్చింది. దానిని ఈ కింద చూడొచ్చు.
No comments:
Post a Comment