ఏదో చదువుతుంటే ఒక ఆలోచన వచ్చింది. దాన్ని వ్యాసంగా మలిచాను. అయితే ఒక అబ్బాయి, అమ్మాయి ఇలా దృష్టిలో పెట్టుకోకుండా.. ఇద్దరు వ్యక్తుల ఎడబాటుగా రాశాను. తెలుగు వెలుగు వారికి పంపాను. వారికి నచ్చి ఈ మార్చి సంచికలో ప్రచురించారు. దాన్ని కింద జత చేస్తున్నాను..
2 comments:
Anonymous
said...
ఏమో ఈ బుచికి లేఖలు ఓ పట్టాన నాకు అర్థం కావు. ఎవరి గురించి రాస్తున్నారు. ఒక కాల్పనిక వ్యక్తీ గురించా.
2 comments:
ఏమో ఈ బుచికి లేఖలు ఓ పట్టాన నాకు అర్థం కావు. ఎవరి గురించి రాస్తున్నారు. ఒక కాల్పనిక వ్యక్తీ గురించా.
బుచికి అంటే? కల్పన అంతే! వ్యక్తులెవరూ లేరు.
Post a Comment